లయన్స్ ఐ హాస్పిటల్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్‌లను వైట్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పోతు భాస్కర్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. లయన్స్ ఐ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించాలని, సేవా కార్యక్రమాల్లో ముందుండి పేదలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి