Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

11-08-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం అందించిన ఆలయ కమిటీ

చౌటుప్పల్ భవానీ నగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ​ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగ రాములు, నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ నాయక్, బొబ్బిళ్ళ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

Article Image

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం అందించిన ఆలయ కమిటీ

చౌటుప్పల్ భవానీ నగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ​ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగ రాములు, నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ నాయక్, బొబ్బిళ్ళ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News