Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

పెద్దమ్మగుడి రంగుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం

11-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని కిసాన్‌నగర్‌లో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్న బోనాల పండుగను పురస్కరించుకుని పెద్దమ్మగుడి రంగుల కోసం పల్లెపాటి నాగరాజు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందించారు.

ఈ సందర్భంగా పల్లెపాటి నాగరాజు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో చేపట్టనున్న పెద్దమ్మగుడి పునర్నిర్మాణానికి కూడా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. పట్టణంలోని ముదిరాజులంతా సామూహికంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుక్కదూగు సోమయ్య, దేవాలయ అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల వివేకానంద, ముదిరాజ్ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్, ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ కన్వీనర్ గుర్రాల శివనాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్దమ్మగుడి రంగుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News