Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
11-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1930కు ఫిర్యాదు చేయండి..

రామన్నపేట సీఐ మోలుగూరి రవి.

ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ గోపాతి సతీష్‌.

సైబర్‌ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని రామన్నపేట సీఐ మోలుగూరి రవి ప్రజలకు సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం రామన్నపేటలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మోలుగూరి రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ప్రజలకు సైబర్‌ మోసాలపై వివరించారు.

ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడంతో పాటు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ మోలుగూరి రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ కోరారు.

Sthanikam

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News