Sthanikam - Truth Matters
Logo

ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి

Updated : 12 Aug 2026 14:49 IST
As Preferred Source 1 min read
ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి

చిట్యాల: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యక్తిగత సహాయకుడు ఉగ్గిడి శ్రీను తండ్రి ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి నరసింహ గౌడ్, మండల నాయకులు అంశాల శ్రవణ్ కుమార్, గోలి నరేష్, ఉమ్మెంతల శివకుమార్ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మల్లయ్య మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి

Article Image

చిట్యాల: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యక్తిగత సహాయకుడు ఉగ్గిడి శ్రీను తండ్రి ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి నరసింహ గౌడ్, మండల నాయకులు అంశాల శ్రవణ్ కుమార్, గోలి నరేష్, ఉమ్మెంతల శివకుమార్ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మల్లయ్య మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి