Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

వేముల వీరేశంకు గంపల జీవన్ రెడ్డి కృతజ్ఞతలు

21-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గంపల జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.

తన నియామకానికి సహకరించిన రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బోగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెలపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గోగు సత్తయ్య, బొడ్డుపల్లి లింగయ్య, ఎండీ ఇమామ్, గోగు హరిప్రసాద్, చీరకొని నవీన్, గోగు సురేష్, కానుక మల్లేష్ తదితరులకు జీవన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వేముల వీరేశంకు గంపల జీవన్ రెడ్డి కృతజ్ఞతలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News