Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

భాజపా ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా పిల్ల బుచ్చయ్య నియామకం

21-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఘన సన్మానం

భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ సీనియర్ నాయకుడు, లింగోజిగూడెం మాజీ ఉపసర్పంచ్ పిల్ల బుచ్చయ్య ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం చౌటుప్పల్‌లో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆయనను ఘనంగా సన్మానించారు. ​అనంతరం కల్పన యాదవ్ మాట్లాడుతూ.. లింగోజిగూడెం గ్రామానికి, స్థానిక ప్రజలకు బుచ్చయ్య అందించిన సేవలను గుర్తించే పార్టీ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించిందన్నారు. జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రమణగొని శంకరయ్య మాట్లాడుతూ.. నూతన బాధ్యతలు స్వీకరించిన పిల్ల బుచ్చయ్య పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బూత్ అధ్యక్షుడు బాతరాజు ప్రవీణ్, సీనియర్ నాయకులు పర్నే అంజిరెడ్డి, రమణగొని నరసింహ, తోర్పునూరి నరసింహ, ఊదరి రంగయ్య, ఎర్రగోని మల్లేశం, పోలపల్లి భాస్కర్, ఎర్ర నరసింహ, పిల్ల యాదయ్య, పిల్ల శ్రీకాంత్, పిల్ల సురేష్, పిల్ల శ్రీధర్, పిల్ల రవిచంద్ర, కోయిలగూడెం శ్రీశైలం, గుండపల్లి వెంకటరెడ్డి, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భాజపా ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా పిల్ల బుచ్చయ్య నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News