Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం

తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం

తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం
21-08-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ 13వ వార్డు వలిగొండ చౌరస్తాలో గల తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్‌ను కాంగ్రెస్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ శుక్రవారం తన చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాతృకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగాపురం నగేష్, మాధగోని శేఖర్, మలిగే మల్లేష్, మోగుదాల రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం

Article Image

మున్సిపాలిటీ 13వ వార్డు వలిగొండ చౌరస్తాలో గల తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్‌ను కాంగ్రెస్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ శుక్రవారం తన చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాతృకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగాపురం నగేష్, మాధగోని శేఖర్, మలిగే మల్లేష్, మోగుదాల రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News