Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 07:41 PM

కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్‌రెడ్డి

కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్‌రెడ్డి

కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్‌రెడ్డి
21-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రముఖ వ్యాపారవేత్త కడారు నరసింహారెడ్డి మాతృమూర్తి కడారు వెంకటమ్మ మృతి చెందగా, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న వెంకటమ్మ నివాసానికి వెళ్లిన ఆయన, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కడారు వెంకటమ్మకు నివాళులర్పించిన జగదీష్‌రెడ్డి

Article Image

ప్రముఖ వ్యాపారవేత్త కడారు నరసింహారెడ్డి మాతృమూర్తి కడారు వెంకటమ్మ మృతి చెందగా, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న వెంకటమ్మ నివాసానికి వెళ్లిన ఆయన, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News