Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:04 PM

నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్‌రెడ్డి

నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్‌రెడ్డి

నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్‌రెడ్డి
21-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాలాజీనగర్‌ 32వ వార్డులో ఏడుకొండలు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఏడుకొండలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పటేల్‌ రమేష్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన గృహప్రవేశంలో పటేల్ రమేష్‌రెడ్డి

Article Image

బాలాజీనగర్‌ 32వ వార్డులో ఏడుకొండలు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఏడుకొండలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పటేల్‌ రమేష్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News