Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం

21-08-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజలకు అందించిన విశిష్ట సేవలకుగాను 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ‘ఉత్తమ అధికారిణి’ అవార్డు అందుకున్న చౌటుప్పల్ మండల తహశీల్దార్ వీరబాయిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ రాములు నాయకత్వంలో ప్రతినిధులు తహశీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మంకాల లింగస్వామి, పంతంగి ఉప సర్పంచ్ బోయ సదానందం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, ఉపాధ్యాయ సంఘం మండల నాయకురాలు ప్రశాంతి, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తహశీల్దార్‌ వీరబాయికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానం

Article Image

ప్రజలకు అందించిన విశిష్ట సేవలకుగాను 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ‘ఉత్తమ అధికారిణి’ అవార్డు అందుకున్న చౌటుప్పల్ మండల తహశీల్దార్ వీరబాయిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ రాములు నాయకత్వంలో ప్రతినిధులు తహశీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మంకాల లింగస్వామి, పంతంగి ఉప సర్పంచ్ బోయ సదానందం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, ఉపాధ్యాయ సంఘం మండల నాయకురాలు ప్రశాంతి, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News