Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:02 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొప్పుల వేణారెడ్డి

21-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌ గ్రామ శుభం ఫంక్షన్‌హాల్‌లో అనంతుల మల్లయ్యగౌడ్‌ మనవరాలి వివాహ వేడుకకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అనంతుల యాదగిరి, అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ కరీం, బాలెంల మాజీ సర్పంచ్‌ రామసాని రమేష్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పందిరి మల్లేష్‌, శ్రీరాముల రాములు, నర్సింగ్‌ పాపులు, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్‌, షేక్‌ రహీం, కోడి కిరణ్‌, తలారి రాజేష్‌, అనంతుల నవీన్‌, పిల్లల నాగరాజు, షేక్‌ గౌస్‌పాషా, నూకల మనోజ్‌, రావుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొప్పుల వేణారెడ్డి

Article Image

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌ గ్రామ శుభం ఫంక్షన్‌హాల్‌లో అనంతుల మల్లయ్యగౌడ్‌ మనవరాలి వివాహ వేడుకకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అనంతుల యాదగిరి, అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ కరీం, బాలెంల మాజీ సర్పంచ్‌ రామసాని రమేష్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పందిరి మల్లేష్‌, శ్రీరాముల రాములు, నర్సింగ్‌ పాపులు, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్‌, షేక్‌ రహీం, కోడి కిరణ్‌, తలారి రాజేష్‌, అనంతుల నవీన్‌, పిల్లల నాగరాజు, షేక్‌ గౌస్‌పాషా, నూకల మనోజ్‌, రావుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News