Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:24 PM

నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో ఘనంగా పదవీ విరమణ సన్మానం

31-08-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్టీసీ డిపోలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కంట్రోలర్ బి. మోహన్‌దాస్, కండక్టర్ రాధాకృష్ణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మార్కెటింగ్ సెల్ ఇన్‌చార్జి పాండు వారిని ఘనంగా సత్కరించి, సంస్థకు అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ సూపర్‌వైజర్ వివేక్, నల్లవాగు సంగన్న, కిషన్ ప్రసాద్, మాణిక్ ప్రభు, రాజు, దశరథ్, అనిల్‌కుమార్, శివశంకర్‌తో పాటు డిపో ఉద్యోగులు పాల్గొని మోహన్‌దాస్, రాధాకృష్ణలకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో ఘనంగా పదవీ విరమణ సన్మానం

Article Image

ఆర్టీసీ డిపోలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కంట్రోలర్ బి. మోహన్‌దాస్, కండక్టర్ రాధాకృష్ణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మార్కెటింగ్ సెల్ ఇన్‌చార్జి పాండు వారిని ఘనంగా సత్కరించి, సంస్థకు అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ సూపర్‌వైజర్ వివేక్, నల్లవాగు సంగన్న, కిషన్ ప్రసాద్, మాణిక్ ప్రభు, రాజు, దశరథ్, అనిల్‌కుమార్, శివశంకర్‌తో పాటు డిపో ఉద్యోగులు పాల్గొని మోహన్‌దాస్, రాధాకృష్ణలకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News