Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 03:23 PM

నైజాం నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించిన యోధుడు. రావి నారాయణరెడ్డికి విప్లవ జోహార్లు

07-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన మహాయోధుడు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు.

నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, రాచరిక వ్యవస్థ అంతానికి, సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రజా హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు.

Sthanikam

నైజాం నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించిన యోధుడు. రావి నారాయణరెడ్డికి విప్లవ జోహార్లు

Article Image

రామన్నపేట: నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన మహాయోధుడు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు.

నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, రాచరిక వ్యవస్థ అంతానికి, సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రజా హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News