Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:06 PM

బోనాల వేడుకల్లో ఎస్‌ఐకి ఘన సన్మానం.

బోనాల వేడుకల్లో ఎస్‌ఐకి ఘన సన్మానం.

బోనాల వేడుకల్లో ఎస్‌ఐకి ఘన సన్మానం.
06-09-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో డప్పుల మోత.. భక్తుల సందడి.. బోనాల ఊరేగింపుతో ఇంద్రపాలనగరం పండుగ శోభను సంతరించుకుంది. శ్రీశ్రీశ్రీ ఇంద్రపాల మారెమ్మ తల్లి, పాపమ్మ తల్లి బోనాల వేడుకల్లో రామన్నపేట ఎస్‌ఐ గోపతి సతీష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి ఘనంగా సన్మానించారు.

గ్రామంలో బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల సహకారం అందించడం పట్ల సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బోనాల వేడుకల్లో ఎస్‌ఐకి ఘన సన్మానం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News