Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట.. నారాయణఖేడ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 08:06 PM

ఘనంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం

ఘనంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం

ఘనంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం
06-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సీతారామ ఫంక్షన్‌ హాల్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహణ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సీతారామ ఫంక్షన్‌ హాల్‌లో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని సమస్త అధ్యాయాలను పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. నిత్య జీవితంలో ధర్మం, కర్తవ్యనిష్ఠ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని సూచించారు. పారాయణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News