Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:06 PM

టీయూడబ్ల్యూజేయు నారాయణఖేడ్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా జి. విట్టల్ ఏకగ్రీవ ఎన్నిక

06-09-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టీయూడబ్ల్యూజేయు నారాయణఖేడ్ డివిజన్ నూతన కమిటీ ఎన్నికల్లో డివిజన్ అధ్యక్షుడిగా ఎన్‌టీవీ సత్యం ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు జి. విట్టల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాహుఫ్ సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు జర్నలిస్టు మిత్రులందరికీ జి. విట్టల్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజేయు నారాయణఖేడ్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా జి. విట్టల్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

టీయూడబ్ల్యూజేయు నారాయణఖేడ్ డివిజన్ నూతన కమిటీ ఎన్నికల్లో డివిజన్ అధ్యక్షుడిగా ఎన్‌టీవీ సత్యం ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు జి. విట్టల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాహుఫ్ సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు జర్నలిస్టు మిత్రులందరికీ జి. విట్టల్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News