Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:13 PM

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత భరోసాకి శ్రీరామరక్ష;తోట్ల సుధాకర్

06-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కును ఏజెంట్ తొట్ల మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో సంస్థ ఉన్నత అధికారులతో కలిసి లబ్ధిదారునికి అందజేశారు.

గ్రామానికి చెందిన మల్లెపాక నిర్మల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకొని రూ. 15,574 చెల్లించిన తదుపరి 4 నెలల క్రితం వడదెబ్బ కారణంగా మృతి చెందడం తో నామినీ అయిన మల్లెపాక పెద్ద వీరయ్య కు శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ రూ. 2,47,327 ల చెక్ ను అందజేశారు.

ఈ సందర్భంగా డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల సుధాకర్ మాట్లాడుతూ

ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు కాదని, ప్రీమియం రూపంలో పొదుపు చేసుకుంటూ పోతే చివరగా మనకు ఉపయోగ పడుతుందని తెలిపారు .ఈ మధ్య కాలంలో యజమానికి ఏమైనా జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలబడుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్ బాండ్ అంటే ఒక పేపర్ కాదని, పాలసీదారుని ఆదాయ గని అని తెలిపారు.దేశంలో 4% మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారని మిగిలిన 96% జనాభా కి అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా రకాల గ్యారెంటీడ్ ఎడిషన్ పాలసీలు ఉన్నాయని చెప్పారు. ఈ గ్యారెంటీ ఎడిషన్ ప్లాన్ లో మేము చెప్పే ప్రతి మాట బాండ్ లో చూపించి మీకు ఇస్తామని అన్నారు. మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో 74 లక్షల చెక్కును అందజేశామని వారు లక్ష చొప్పున రెండు ప్రీమియంలు మాత్రమే చెల్లించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ లో తన ఆర్థిక స్తోమతకు తగిన పాలసీలు ఎన్నుకొని చెల్లించి భరోసాతో జీవించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడుదుల రమేష్, డీజీఎం గంగుల సతీష్ కుమార్ ,డిఎం భరత్ కుమార్ డి ఓ రాజు, యాకయ్య ,చందు, ప్రశాంత్ ,ఏజెంట్లు ,బింగి వెంకటేశ్వర్లు ,చెర్ర నరేష్, పులుసు కల్పన ,సుధాకర్, బికి పరమేష్ ,బాలకృష్ణ, రాములు ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత భరోసాకి శ్రీరామరక్ష;తోట్ల సుధాకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News