రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో ఆధార్ భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ లాల్ బహదూర్, సర్పంచ్ గట్టు నరసింహ చేతుల మీదుగా గ్రామ ప్రజలకు భద్రత కార్డులను పంపిణీ చేశారు.
గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శోభ, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆధార్ భద్రత కార్డుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి