Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:18 PM

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

19-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలంలో తోగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం రేపు 20వ తేదీ తెల్లవారుజామున ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీ.సీ ఈశ్వరయ్య తన బృందంతో కలిసి సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను కలిసి మహోత్సవానికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఆశీస్సులు పొందాలని కోరారు.

అదేవిధంగా మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను డీ.సీ ఈశ్వరయ్య వినతిపత్రం అందజేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Sthanikam

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

Article Image

సోమందేపల్లి మండలంలో తోగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం రేపు 20వ తేదీ తెల్లవారుజామున ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీ.సీ ఈశ్వరయ్య తన బృందంతో కలిసి సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను కలిసి మహోత్సవానికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఆశీస్సులు పొందాలని కోరారు.

అదేవిధంగా మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను డీ.సీ ఈశ్వరయ్య వినతిపత్రం అందజేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐ హామీ ఇచ్చినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News