Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత

చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత

చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత
07-04-2026 289 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చోలేమరి గ్రామంలో గ్రామ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత టిడిపి నాయకుల ఆహ్వానం మేరకు జాతరలో పాల్గొన్నారు.

జాతరలో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, గ్రామ ప్రజలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం గ్రామంలోని నాయకుల ఇంటికి వెళ్లి ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి రాకతో చోలేమరి గ్రామంలో జాతర వేడుకలు మరింత ఉత్సాహంగా కొనసాగాయి.

Sthanikam

చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News