Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:18 PM

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం
07-03-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్‌లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.

Sthanikam

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

Article Image

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్‌లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News