శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ సమీప గోనిపేట రోడ్డులోని దర్గా పీఠాధిపతులు, కమిటీ సభ్యులు మంగళవారం మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. మార్చి 27న శుక్రవారం జరగనున్న గంధం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
PRINT TIME: October 09, 2026 01:18 PM
గంధం మహోత్సవానికి శంకరనారాయణకు ఆహ్వానం
గంధం మహోత్సవానికి శంకరనారాయణకు ఆహ్వానం
17-03-2026
42 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ సమీప గోనిపేట రోడ్డులోని దర్గా పీఠాధిపతులు, కమిటీ సభ్యులు మంగళవారం మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. మార్చి 27న శుక్రవారం జరగనున్న గంధం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి