Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:43 AM

గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం

గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం

గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం
05-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలో వెలసిన ఉద్భవమూర్తి భూనీల సమేత శ్రీ సజ్జగంట రంగనాథస్వామి వారి 101వ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు 8వ రోజు శయనోత్సవం పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బ్రాహ్మణ సంతర్పణ కార్యక్రమాన్ని భక్తి భావంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపను పొందారు.

దేవాలయం ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల గోవింద నామస్మరణతో గుడిపల్లి ప్రాంతం మార్మోగింది.

Sthanikam

గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలో వెలసిన ఉద్భవమూర్తి భూనీల సమేత శ్రీ సజ్జగంట రంగనాథస్వామి వారి 101వ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు 8వ రోజు శయనోత్సవం పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బ్రాహ్మణ సంతర్పణ కార్యక్రమాన్ని భక్తి భావంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపను పొందారు.

దేవాలయం ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల గోవింద నామస్మరణతో గుడిపల్లి ప్రాంతం మార్మోగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News