Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్‌లో తే నీటి విందు

రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్‌లో తే నీటి విందు

రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్‌లో తే నీటి విందు
21-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి : పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా సోమందేపల్లి పట్టణంలోని జామియా మజీద్‌లో ముస్లిం సోదరులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో తే నీటి విందు ఏర్పాటు చేశారు.

శుక్రవారం రాత్రి ఇషా నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) చేశారు. రంజాన్ నెలలో ఉపవాసాలు చేసిన ప్రతి ఒక్కరికీ శాంతి, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని సోదరభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు ఫలాలు, హరీర (పాయసం), సమోసాలు, బాదం పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు, మసీదు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్‌లో తే నీటి విందు

Article Image

సోమందేపల్లి : పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా సోమందేపల్లి పట్టణంలోని జామియా మజీద్‌లో ముస్లిం సోదరులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో తే నీటి విందు ఏర్పాటు చేశారు.

శుక్రవారం రాత్రి ఇషా నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) చేశారు. రంజాన్ నెలలో ఉపవాసాలు చేసిన ప్రతి ఒక్కరికీ శాంతి, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని సోదరభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు ఫలాలు, హరీర (పాయసం), సమోసాలు, బాదం పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు, మసీదు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News