Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

ఈసీఎల్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఎగ్జిబిషన్ & సేల్ నేడు ప్రారంభం

19-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, జూలై 18: నగర ప్రజలకు చేనేత, పట్టు వస్త్రాలు, వివాహ వేడుకలకు అవసరమైన ప్రత్యేక కలెక్షన్లను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తూ మాంగళ్య షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఎగ్జిబిషన్ & సేల్ ఆదివారం (జూలై 19) నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఈసీఎల్‌లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్, కుషాయిగూడ రోడ్ వద్ద జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు నచ్చే చేనేత చీరలు, పట్టు చీరలు, వివాహ వేడుకల కోసం ప్రత్యేక డిజైన్లు, ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లు, పురుషులు మరియు పిల్లల దుస్తులు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అంతేకాకుండా, ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, పండుగ మరియు వివాహ సీజన్‌కు అనుగుణంగా విస్తృత శ్రేణి వస్త్రాలను అందిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.

నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం ఆహ్వానించింది

Sthanikam

ఈసీఎల్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఎగ్జిబిషన్ & సేల్ నేడు ప్రారంభం

Article Image

హైదరాబాద్, జూలై 18: నగర ప్రజలకు చేనేత, పట్టు వస్త్రాలు, వివాహ వేడుకలకు అవసరమైన ప్రత్యేక కలెక్షన్లను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తూ మాంగళ్య షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఎగ్జిబిషన్ & సేల్ ఆదివారం (జూలై 19) నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఈసీఎల్‌లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్, కుషాయిగూడ రోడ్ వద్ద జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు నచ్చే చేనేత చీరలు, పట్టు చీరలు, వివాహ వేడుకల కోసం ప్రత్యేక డిజైన్లు, ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లు, పురుషులు మరియు పిల్లల దుస్తులు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అంతేకాకుండా, ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, పండుగ మరియు వివాహ సీజన్‌కు అనుగుణంగా విస్తృత శ్రేణి వస్త్రాలను అందిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.

నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం ఆహ్వానించింది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News