మునగాల మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్న ఘననాథుడికి ఊరూరా భక్తిశ్రద్ధలతో తొలి రోజు ఉత్సవాలను ప్రారంభించారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వాడవాడలా శోభాయమానంగా అలంకరించిన మండపాల్లో విభిన్నతరహాల వినాయకులను ప్రతిష్టించారు. తొలిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వచ్చే 9 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
PRINT TIME: September 23, 2026 11:15 AM
భక్తిశ్రద్ధలతో ఊరూరా గణపతి ఉత్సవాలు ప్రారంభం

14-09-2026
21 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్న ఘననాథుడికి ఊరూరా భక్తిశ్రద్ధలతో తొలి రోజు ఉత్సవాలను ప్రారంభించారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వాడవాడలా శోభాయమానంగా అలంకరించిన మండపాల్లో విభిన్నతరహాల వినాయకులను ప్రతిష్టించారు. తొలిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వచ్చే 9 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి