Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం

12-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆటో డ్రైవర్లు, కంపెనీ కార్మికులకు చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నందగిరి వెంకటేశం సూచించారు. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీల సూచనల మేరకు బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, వివిధ కంపెనీల కార్మికులకు డ్రైవింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం

Article Image

ఆటో డ్రైవర్లు, కంపెనీ కార్మికులకు చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నందగిరి వెంకటేశం సూచించారు. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీల సూచనల మేరకు బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, వివిధ కంపెనీల కార్మికులకు డ్రైవింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News