రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవణల ఐలయ్య ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబానికి నీర్నెముల చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులకు రూ.22,500 ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త పరశురాములు, ఉపాధ్యక్షుడు పాక రాజు, ప్రధాన కార్యదర్శి కడారి వెంకన్న, ట్రెజరర్ సాగర్ల వెంకన్న, సభ్యులు నాగటి గణేష్, కడారి నాగరాజు, కొత్త ఉపేందర్, ఇర్రి సురేష్, ఆవుల లక్ష్మీనారాయణ, పాక మని తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 05:04 PM
ఐలయ్య కుటుంబానికి అండగా మత్స్యగిరి అసోసియేషన్. రూ.22,500 ఆర్థిక సాయం.

12-08-2026
94 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవణల ఐలయ్య ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబానికి నీర్నెముల చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులకు రూ.22,500 ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త పరశురాములు, ఉపాధ్యక్షుడు పాక రాజు, ప్రధాన కార్యదర్శి కడారి వెంకన్న, ట్రెజరర్ సాగర్ల వెంకన్న, సభ్యులు నాగటి గణేష్, కడారి నాగరాజు, కొత్త ఉపేందర్, ఇర్రి సురేష్, ఆవుల లక్ష్మీనారాయణ, పాక మని తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి