Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

చౌటుప్పల్‌ ఫోటో, వీడియోగ్రాఫర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక

12-08-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధ్యక్షుడిగా సుక్క స్వామి, ప్రధాన కార్యదర్శిగా వనం రుషి

చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోజు యజ్ఞమాచారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.​గౌరవాధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్, చింతల గణేష్, కత్తుల రవి, భారత మధు, వరగంటి వెంకటేష్, నందగిరి పరమేష్, జక్క చలమంద రెడ్డి, బోడిగే ప్రభాకర్, ​అధ్యక్షుడు సుక్క స్వామి, ​ఉపాధ్యక్షులు ఎర్ర శివ, వరికుప్పల మహేష్​, ప్రధాన కార్యదర్శి వనం రుషి,​కోశాధికారి రోషణగారి రాఘవేంద్ర గౌడ్, ​సహాయ కార్యదర్శి పల్లెర్ల సుజిత్, ​ప్రచార కార్యదర్శి పగడాల శంకర్, ​కార్యవర్గ సభ్యులు

మలిగె రవి, పగిళ్ల మహేష్, డాకోజీ వెంకట శివకుమార్, జాజుల రామకృష్ణ, పెడకంటి నాగేంద్రలు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు నూతన కార్యవర్గ ప్రతినిధులు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌ ఫోటో, వీడియోగ్రాఫర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News