Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

తల్లి జ్ఞాపకార్థం.. పాఠశాలకు పోడియం బహూకరణ పూర్వ విద్యార్థిని కోమటిరెడ్డి అనిత సేవాభావం.

14-08-2026 250 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి: తల్లి జ్ఞాపకార్థం పాఠశాలకు పోడియం బహూకరించి పూర్వ విద్యార్థిని కోమటిరెడ్డి అనిత తన సేవాభావాన్ని చాటుకున్నారు. పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని అనిత.. తన తల్లి కోమటిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం పాఠశాలకు పోడియంను అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ అనితకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల అవసరాలకు ఉపయోగపడే విధంగా సహకరించడం అభినందనీయమన్నారు.

అనంతరం పూర్వ విద్యార్థులు పొట్లపల్లి వెంకన్నగౌడ్, పాఠశాల ఎస్‌ఎంసీ మాజీ వైస్‌ చైర్మన్ నీలకంఠ నరేష్తో పాటు ఉపాధ్యాయులు అనితను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

తల్లి జ్ఞాపకార్థం.. పాఠశాలకు పోడియం బహూకరణ పూర్వ విద్యార్థిని కోమటిరెడ్డి అనిత సేవాభావం.

Article Image

పెద్దకాపర్తి: తల్లి జ్ఞాపకార్థం పాఠశాలకు పోడియం బహూకరించి పూర్వ విద్యార్థిని కోమటిరెడ్డి అనిత తన సేవాభావాన్ని చాటుకున్నారు. పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని అనిత.. తన తల్లి కోమటిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం పాఠశాలకు పోడియంను అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ అనితకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల అవసరాలకు ఉపయోగపడే విధంగా సహకరించడం అభినందనీయమన్నారు.

అనంతరం పూర్వ విద్యార్థులు పొట్లపల్లి వెంకన్నగౌడ్, పాఠశాల ఎస్‌ఎంసీ మాజీ వైస్‌ చైర్మన్ నీలకంఠ నరేష్తో పాటు ఉపాధ్యాయులు అనితను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News