Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
14-08-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బోరు బావుల తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.

రిగ్‌ డ్రిల్లర్లకు తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచన.

చిట్యాల: బోరు బావుల తవ్వకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చిట్యాల తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మండల పరిధిలో బోరు బావులు తవ్వే రిగ్‌ డ్రిల్లర్ల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన ఆయన.. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.

బోరు బావుల తవ్వకాలకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు. గ్రౌండ్‌వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి ప్రతి బోరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. బోరు తవ్వకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు సమర్పించడంతో పాటు భూగర్భ జలాల వినియోగంలో వాల్టా చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రిగ్‌ డ్రిల్లర్లు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.

Sthanikam

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News