Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:38 AM

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.
22-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు: వెలిమినేడు గ్రామంలో ఘనంగా నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించింది. గ్రామంలో జరిగే బోనాల వేడుకలకు ఎమ్మెల్యే హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొంతల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్, వార్డు సభ్యులు జనగాం మంగమ్మ–సత్యనారాయణ, వరికుప్పల సంగీత–సుధాకర్, చిర్రగోని శ్రీశైలం, జినకల నాగమణి–జంగయ్య, చింతకింది వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.

Article Image

వెలిమినేడు: వెలిమినేడు గ్రామంలో ఘనంగా నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించింది. గ్రామంలో జరిగే బోనాల వేడుకలకు ఎమ్మెల్యే హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొంతల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్యగౌడ్, వార్డు సభ్యులు జనగాం మంగమ్మ–సత్యనారాయణ, వరికుప్పల సంగీత–సుధాకర్, చిర్రగోని శ్రీశైలం, జినకల నాగమణి–జంగయ్య, చింతకింది వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News