Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కల్హేర్‌లో రైతుల కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర.. భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:58 PM

రేపే వరలక్ష్మి వ్రతం.. శుభముహూర్తం ఇదే!

రేపే వరలక్ష్మి వ్రతం.. శుభముహూర్తం ఇదే!

రేపే వరలక్ష్మి వ్రతం.. శుభముహూర్తం ఇదే!
20-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21న శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

స్థిర లగ్నంలో వరలక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సింహ, వృశ్చిక, కుంభ, వృషభ లగ్న సమయాలు పూజకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు.

పూజా సమయాలు ఇలా..

ఉదయం: 6:10 నుంచి 8:28 గంటల వరకు సింహ లగ్నం

మధ్యాహ్నం: 12:40 నుంచి 2:58 గంటల వరకు వృశ్చిక లగ్నం

సాయంత్రం: 6:20 నుంచి 7:58 గంటల వరకు కుంభ లగ్నం

ఈ శుభముహూర్తాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, వ్రతం ఆచరించవచ్చని పండితులు సూచిస్తున్నారు.

Sthanikam

రేపే వరలక్ష్మి వ్రతం.. శుభముహూర్తం ఇదే!

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News