Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి గ్రామం.. ప్రతి వార్డులో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 08:48 PM

జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుత కళ ఫొటోగ్రఫీ

19-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘనంగా 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

ఫొటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి కాదని, మానవ జీవితంలోని మధుర జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుతమైన కళ అని చౌటుప్పల్ మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుక్క స్వామి అన్నారు.187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో అసోసియేషన్ జెండాను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా అధ్యక్షుడు సుక్క స్వామి మాట్లాడుతూ.. కెమెరా వెనుక నిలబడి ఎంతోమంది జీవితాల్లోని చిరునవ్వులను బంధిస్తున్న ప్రతి ఫొటోగ్రాఫర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'కళను గౌరవిద్దాం – ఫొటోగ్రాఫర్‌ను గౌరవిద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు. దినోత్సవ వేడుకల అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి సభ్యులు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కాటం రాజు, జిల్లా సలహాదారుడు విశ్వనాధ్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ సలహాదారుడు రవీందర్, చౌటుప్పల్ మాజీ అధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు చింతల గణేష్, కత్తుల రవి, కందగట్ల కృష్ణ, మెట్టు రామచంద్ర రెడ్డి, జక్కా చలమందరెడ్డి, చౌటుప్పల్ మండలం ప్రధాన కార్యదర్శి వనం రుషి, కోశాధికారి రోషణ గారి రాఘవేంద్ర గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్ర శివ, వరికుప్పల మహేష్, పల్లెర్ల సుజిక్, ప్రచార కార్యదర్శి పగడాల శంకర్, కార్యవర్గ సభ్యులు మలిగే రవి, పగిళ్ల మహేష్, దాకోజి నాని, జాజుల రామకృష్ణ, పెడకంటి నాగేందర్, సంతోష్, ప్రవీణ్, రమేష్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుత కళ ఫొటోగ్రఫీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News