Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:59 PM

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

19-08-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రామన్నపేట మండలానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవో, ఏపీవోలకు వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్ణమ్మల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేటకు చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు సేవలందించిన తమను జాబ్‌కార్డుల్లో పనిదినాలు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. వి బి జి రాంమ్ జి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. గతంలో తాము అందించిన సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

Article Image

ఉపాధి హామీ పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రామన్నపేట మండలానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవో, ఏపీవోలకు వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్ణమ్మల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేటకు చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు సేవలందించిన తమను జాబ్‌కార్డుల్లో పనిదినాలు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. వి బి జి రాంమ్ జి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. గతంలో తాము అందించిన సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News