Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

కిట్స్ కళాశాల లో విదేశీ విద్యపై అవగాహన సదస్సు

19-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ వారిచే విదేశీ విద్య పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు.ఈ అవగాహనా సదస్సు కు

ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ డెస్టినేషన్ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై, బీటెక్ విద్యార్థినులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా తమ ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ గత 20 సంవత్సరాల పైగా , విజయవంతమైన సేవలు అందిస్తూ, విదేశాల్లో చదువు కేవలం విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, జీవితాన్ని మార్చే ఒక గొప్ప ప్రయాణం అనే విషయాన్ని వారు విద్యార్థి నులకు వివరించారు.విదేశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సులభంగా, నమ్మకంగా మార్గనిర్దేశం చేయడానికి వారు కట్టుబడి ఉన్నారని, సరైన యూనివర్సిటీలు, కోర్సుల ఎంపిక నుంచి వీసా దరఖాస్తు సహాయం, ప్రీ-డిపార్చర్ సేవల వరకు వారి నిపుణుల బృందం ప్రతి విద్యార్థికి వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందిస్తామని విద్యార్థినులు ఈ అవకాశన్నీ వినియోగించు కోవాలని చూచించారు.ఇప్పటి వరకు ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ చే 34000 మంది విద్యార్థి నులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాదిపతులు, అధ్యాపకులు,విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

కిట్స్ కళాశాల లో విదేశీ విద్యపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News