Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:00 PM

ఆర్టీఏ నిబంధనలు తప్పక పాటించాలి: ఎంఈఓ తంగేళ్ల సురేందర్‌రెడ్డి, ఏఎస్ ఐ సురేంద్ర

19-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల భద్రతే ముఖ్యం.

పాఠశాల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.

పాఠశాల బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎంఈఓ తంగేళ్ల సురేందర్‌రెడ్డి సూచించారు. బస్సుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు.

మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్‌మాస్టర్లు, బస్సు డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల బస్సులో ఒక టీచర్‌ లేదా ఆయా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.

ఏఎస్ ఐ సురేంద్ర మాట్లాడుతూ ప్రతి పాఠశాల బస్సు ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతో బస్సులు నడపకుండా అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్‌మాస్టర్లు, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీఏ నిబంధనలు తప్పక పాటించాలి: ఎంఈఓ తంగేళ్ల సురేందర్‌రెడ్డి, ఏఎస్ ఐ సురేంద్ర

Article Image

విద్యార్థుల భద్రతే ముఖ్యం.

పాఠశాల బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.

పాఠశాల బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎంఈఓ తంగేళ్ల సురేందర్‌రెడ్డి సూచించారు. బస్సుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు.

మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్‌మాస్టర్లు, బస్సు డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల బస్సులో ఒక టీచర్‌ లేదా ఆయా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.

ఏఎస్ ఐ సురేంద్ర మాట్లాడుతూ ప్రతి పాఠశాల బస్సు ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతో బస్సులు నడపకుండా అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్‌మాస్టర్లు, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News