Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:04 PM

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం! ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

19-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఒక్క క్లిక్‌తో ఓ సంఘటనను చరిత్రలో పదిలం చేసే ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు మెడబోయిన ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను కెమెరా కంటితో ప్రజలకు అందిస్తూ, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్‌కుమార్, కార్యదర్శి కమల్‌శెట్టి శ్రీకాంత్, గౌరవ సలహాదారులు నాగటి యాదయ్య, మొగిలి రమేష్, వెంకటరమణ, నకిరేకంటి రవి, నకిరేకంటి శీను, రుద్ర చంద్రశేఖర్, మహేందర్, భార్గవ్, ఆది తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం! ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Article Image

రామన్నపేట,

ఒక్క క్లిక్‌తో ఓ సంఘటనను చరిత్రలో పదిలం చేసే ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు మెడబోయిన ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను కెమెరా కంటితో ప్రజలకు అందిస్తూ, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్‌కుమార్, కార్యదర్శి కమల్‌శెట్టి శ్రీకాంత్, గౌరవ సలహాదారులు నాగటి యాదయ్య, మొగిలి రమేష్, వెంకటరమణ, నకిరేకంటి రవి, నకిరేకంటి శీను, రుద్ర చంద్రశేఖర్, మహేందర్, భార్గవ్, ఆది తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News