Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 06:00 PM

డ్రైనేజీ సమస్యకు కౌన్సిలర్ తక్షణ చర్యలు

డ్రైనేజీ సమస్యకు కౌన్సిలర్ తక్షణ చర్యలు

డ్రైనేజీ సమస్యకు కౌన్సిలర్ తక్షణ చర్యలు
19-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డు బాలాజీనగర్‌లో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వార్డు ప్రజలు కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కౌన్సిలర్ డ్రైనేజీ నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా పైపులు ఏర్పాటు చేయించారు. అనంతరం జేసీబీని తీసుకువచ్చి రోడ్డుపై పేరుకుపోయిన బురదమట్టిని తొలగించే పనులు చేపట్టారు. అలాగే ఖాళీ ప్లాట్లలో పెరిగిన చెట్లను తొలగిస్తూ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.

డ్రైనేజీ సమస్యకు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Sthanikam

డ్రైనేజీ సమస్యకు కౌన్సిలర్ తక్షణ చర్యలు

Article Image

సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డు బాలాజీనగర్‌లో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వార్డు ప్రజలు కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కౌన్సిలర్ డ్రైనేజీ నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా పైపులు ఏర్పాటు చేయించారు. అనంతరం జేసీబీని తీసుకువచ్చి రోడ్డుపై పేరుకుపోయిన బురదమట్టిని తొలగించే పనులు చేపట్టారు. అలాగే ఖాళీ ప్లాట్లలో పెరిగిన చెట్లను తొలగిస్తూ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.

డ్రైనేజీ సమస్యకు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News