Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:58 PM

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.

20-08-2026 296 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి ఎన్నికయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని నూతన అధ్యక్షుడు లింగస్వామి తెలిపారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఎన్నికతో డ్రైవర్లలో నూతన ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్‌ డ్రైవర్‌ ఎస్‌.కె. మహమ్మద్‌, పల్లవి మోడల్ స్కూల్ స్కూల్‌ డ్రైవర్‌ బత్తుల నవీన్‌, వివేకానంద స్కూల్‌ డ్రైవర్‌ తోట వెంకన్న, మదర్‌ తెరిసా స్కూల్‌ డ్రైవర్‌ అవలగంటి వెంకటేశ్‌, డాన్‌బాస్కో, కృష్ణవేణి, వివేకానంద, మదర్‌ తెరిసా తదితర పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.

Sthanikam

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.

Article Image

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి ఎన్నికయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని నూతన అధ్యక్షుడు లింగస్వామి తెలిపారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఎన్నికతో డ్రైవర్లలో నూతన ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్‌ డ్రైవర్‌ ఎస్‌.కె. మహమ్మద్‌, పల్లవి మోడల్ స్కూల్ స్కూల్‌ డ్రైవర్‌ బత్తుల నవీన్‌, వివేకానంద స్కూల్‌ డ్రైవర్‌ తోట వెంకన్న, మదర్‌ తెరిసా స్కూల్‌ డ్రైవర్‌ అవలగంటి వెంకటేశ్‌, డాన్‌బాస్కో, కృష్ణవేణి, వివేకానంద, మదర్‌ తెరిసా తదితర పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News