Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:38 PM

మాట తప్పొద్దు.. ఓపీఎస్‌ అమలు చేయాలి! సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం..

01-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో సీపీఎస్‌ ఉద్యోగుల నిరసన.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీపీఎస్‌ ఉద్యోగులు మంగళవారం నిరసన చేపట్టారు. సెప్టెంబర్‌ 1వ తేదీని పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన హామీ మేరకు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ అమలవుతుందన్న నమ్మకంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

Sthanikam

మాట తప్పొద్దు.. ఓపీఎస్‌ అమలు చేయాలి! సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం..

Article Image

రామన్నపేటలో సీపీఎస్‌ ఉద్యోగుల నిరసన.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీపీఎస్‌ ఉద్యోగులు మంగళవారం నిరసన చేపట్టారు. సెప్టెంబర్‌ 1వ తేదీని పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన హామీ మేరకు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ అమలవుతుందన్న నమ్మకంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజార్టీతో మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News