Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.

03-08-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మాజీ మంత్రి, రామన్నపేట మాజీ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రామన్నపేట సుభాష్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసేవ, రాజకీయ జీవితంలో చేసిన సేవలను కొనియాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, మొహమ్మద్ నాసర్, వనం విఠల్, వనం నరసింహ, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్, గోదాసు శ్రీమన్నారాయణ, కేశవదాస్ వెంకటేశం, రాపోలు రాజశేఖర్, సైదాచారి, మొహమ్మద్ జానీ, ఆముద లక్ష్మణ్, రాఘవుల అనంత్ కుమార్, ఎర్ర నరసింహ, కొమ్ము నాగరాజు, గురజాల మహేష్ రెడ్డి, మేడి రాములు, లవణం ఉపేందర్, మేడి శంకరయ్య, మొహమ్మద్ అజార్, జుల్లేటి పాండురంగాచారి, బొడ్డు సైదులు, మాధవరావు సింధియా, మేడి ధృవతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.

Article Image

రామన్నపేట

మాజీ మంత్రి, రామన్నపేట మాజీ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రామన్నపేట సుభాష్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసేవ, రాజకీయ జీవితంలో చేసిన సేవలను కొనియాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, మొహమ్మద్ నాసర్, వనం విఠల్, వనం నరసింహ, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్, గోదాసు శ్రీమన్నారాయణ, కేశవదాస్ వెంకటేశం, రాపోలు రాజశేఖర్, సైదాచారి, మొహమ్మద్ జానీ, ఆముద లక్ష్మణ్, రాఘవుల అనంత్ కుమార్, ఎర్ర నరసింహ, కొమ్ము నాగరాజు, గురజాల మహేష్ రెడ్డి, మేడి రాములు, లవణం ఉపేందర్, మేడి శంకరయ్య, మొహమ్మద్ అజార్, జుల్లేటి పాండురంగాచారి, బొడ్డు సైదులు, మాధవరావు సింధియా, మేడి ధృవతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News