Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

గుర్రంపోడు గెస్ట్ నర్సింగ్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు

గుర్రంపోడు గెస్ట్ నర్సింగ్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు

గుర్రంపోడు గెస్ట్ నర్సింగ్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు
02-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

2026–27 విద్యా సంవత్సరానికి గుర్రంపోడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీహెచ్‌డబ్ల్యూ (MPHW) కోర్సు బోధన కోసం గెస్ట్ నర్సింగ్ అధ్యాపకురాలి పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రత్యేక అధికారి (ఎస్‌వో) విజయశ్రీ తెలిపారు.

ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

గుర్రంపోడు గెస్ట్ నర్సింగ్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు

Article Image

2026–27 విద్యా సంవత్సరానికి గుర్రంపోడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీహెచ్‌డబ్ల్యూ (MPHW) కోర్సు బోధన కోసం గెస్ట్ నర్సింగ్ అధ్యాపకురాలి పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రత్యేక అధికారి (ఎస్‌వో) విజయశ్రీ తెలిపారు.

ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News