Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

నోముల నారాయణ మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

03-08-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల నారాయణ మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి నారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నోముల నారాయణ సేవలు గ్రామ ప్రజలకు చిరస్మరణీయమని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆవుల నరసింహ, సీనియర్ నాయకుడు ఆవుల సత్యనారాయణ, మండల నాయకుడు చల్ల సత్యప్రకాశ్, మాజీ వార్డు సభ్యుడు నోముల ప్రవీణ్, నోముల విష్ణు, సుర్వి శివకృష్ణ, వరుస తిరుమలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నోముల నారాయణ మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

Article Image

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల నారాయణ మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి నారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నోముల నారాయణ సేవలు గ్రామ ప్రజలకు చిరస్మరణీయమని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆవుల నరసింహ, సీనియర్ నాయకుడు ఆవుల సత్యనారాయణ, మండల నాయకుడు చల్ల సత్యప్రకాశ్, మాజీ వార్డు సభ్యుడు నోముల ప్రవీణ్, నోముల విష్ణు, సుర్వి శివకృష్ణ, వరుస తిరుమలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News