Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక

నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక

నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక
03-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఎలుకరాజు నరసింహ నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో రజక సంఘం చైర్మన్ గోలి కిష్టయ్య నరసింహను అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ పదవిలో సమర్థవంతంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నరసింహ ఎన్నికతో వెలిమినేడు గ్రామానికి గుర్తింపు లభించిందని, ఆయన నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధిస్తుందని రజక సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సభ్యులు నరసింహకు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఎలుకరాజు నరసింహ నార్కట్‌పల్లి డిపో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో రజక సంఘం చైర్మన్ గోలి కిష్టయ్య నరసింహను అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ పదవిలో సమర్థవంతంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నరసింహ ఎన్నికతో వెలిమినేడు గ్రామానికి గుర్తింపు లభించిందని, ఆయన నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధిస్తుందని రజక సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సభ్యులు నరసింహకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News