Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:07 PM

తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వండి
01-08-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి ఈరన్న (49) గత నాలుగు నెలలుగా కనిపించడం లేదని, ఆయన భార్య ఉప్పరి సక్కుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉప్పరి ఈరన్న గురించి ఎవరికైనా ఏదైనా ఆచూకీ తెలిసి ఉంటే వెంటనే మానూర్ ఎస్సై కోటేశ్వరరావును 8712656758 నంబర్‌లో లేదా మానూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Sthanikam

తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి ఈరన్న (49) గత నాలుగు నెలలుగా కనిపించడం లేదని, ఆయన భార్య ఉప్పరి సక్కుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉప్పరి ఈరన్న గురించి ఎవరికైనా ఏదైనా ఆచూకీ తెలిసి ఉంటే వెంటనే మానూర్ ఎస్సై కోటేశ్వరరావును 8712656758 నంబర్‌లో లేదా మానూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News