Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

ఉద్యమ నాయకుడు బాల్లయ్య గౌడ్ ఇకలేరు. గుండెపోటుతో కన్నుమూత.. ఉద్యమకారుల్లో విషాదం

03-08-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3: తెలంగాణ ఉద్యమకారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమళ్ల బాల్లయ్య గౌడ్ సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బాల్లయ్య గౌడ్ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. ఆయన సేవలను పలువురు ఉద్యమ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ఉద్యమకారుల సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.

సంతాపం వెల్లువ

బాల్లయ్య గౌడ్ మృతికి వివిధ రాజకీయ, సామాజిక, ఉద్యమ సంఘాల నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

ఉద్యమ నాయకుడు బాల్లయ్య గౌడ్ ఇకలేరు. గుండెపోటుతో కన్నుమూత.. ఉద్యమకారుల్లో విషాదం

Article Image

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3: తెలంగాణ ఉద్యమకారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమళ్ల బాల్లయ్య గౌడ్ సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బాల్లయ్య గౌడ్ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. ఆయన సేవలను పలువురు ఉద్యమ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ఉద్యమకారుల సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.

సంతాపం వెల్లువ

బాల్లయ్య గౌడ్ మృతికి వివిధ రాజకీయ, సామాజిక, ఉద్యమ సంఘాల నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News