Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

బాధిత కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆర్థిక సాయం

02-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇటీవల ప్రమాదవశాత్తూ కాలుకు గాయమై ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను సీనియర్ నాయకులు పరామర్శించి ఆర్థికంగా చేయూతనందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బాతరాజు రమేష్ కాలు గాయంతో బాధపడుతున్నారని తెలుసుకున్న వార్డు సీనియర్ నాయకుడు వర్కాల రాము గౌడ్ ఆదివారం ఆయనను పరామర్శించారు. ​ఈ సందర్భంగా రమేష్‌ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తక్షణ సహాయంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకుంటానని ఈ సందర్భంగా రాము గౌడ్ హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు సత్యం, గుర్రం శ్రీనివాస్ నేత, ఐఎన్‌టీయూసీ బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, నాయకులు వెల్తూరి రాజేష్, బషీర్, వర్కాల ప్రసాద్, మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధిత కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News