Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

అజీమ్ ప్రేమ్‌జీ ఉపకార వేతనానికి సంతోష ఎంపిక

అజీమ్ ప్రేమ్‌జీ ఉపకార వేతనానికి సంతోష ఎంపిక

అజీమ్ ప్రేమ్‌జీ ఉపకార వేతనానికి సంతోష ఎంపిక
01-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రావిరాల సంతోష ప్రతిష్ఠాత్మక అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైనట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోష ఈ జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని, సంతోషను ఆదర్శంగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు, అధ్యాపకులు విద్యార్థిని రావిరాల సంతోషను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

అజీమ్ ప్రేమ్‌జీ ఉపకార వేతనానికి సంతోష ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News